Posts

Showing posts from May, 2019

Varadagudi- poem

Image
                                                                             వరదగుడి                                                                                          ...

May Day- poem

Image
‘ మేడే ’ సవారీ చేస్తుంది                                                                                                                                  చల్లపల్లి స్వరూపరాణి ఇక్కడ కమ్మటి ‘ మేడే ’   ఎర్ర పూల ఏసీ చెట్టుకింద సేదదీరుతుంది   వివక్ష వడ గాలుపులో వొడలిపోయిన గుడిసె   ఇంటా బయటా దగా మంటలు   పాచీర చెంగుతో తుడుచుకుంటూ ...

Sahoo Maharaj- essay

Image
పీడిత ప్రజల్ని గెలిచిన మహారాజు సాహూ                                                                      చల్లపల్లి స్వరూపరాణి    చత్రపతి సాహూ మహరాజ్ మహాత్మా ఫూలే తర్వాత బ్రాహ్మణేతర వుద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడమే కాకుండా దళిత బహుజనులను బ్రాహ్మణాధిపత్యం నుండి విముక్తి చెయ్యడానికి అటు పాలనా పరంగానూ , ఇటు సైద్ధాంతికంగానూ కృషి చేశాడు . శివాజీ మరణించిన 200 సంవత్సరాల తర్వాత ఆ వంశానికి వారసుడిగా సాహూ మహరాజ్ కొల్హాపూర్ సంస్థానానికి రాజై పాలకవర్గ స్వభావానికి భిన్నంగా బ్రాహ్మణ వ్యతిరేక వుద్యమకారుడిలాగా అట్టడుగు కులాల అభివృద్దికి సరికొత్త నమూనా తయారు చేశాడు .  విద్య , వైద్య , వ్యవసాయ రంగాలన్నింటిలో అణగారిన వర్గాలకు అనుకూలమైన విప్లవాత్మక...